“దేశమే ప్రథమం” విధానాలతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పనిచేస్తోంది : ప్రధానమంత్రి
దేశమే ప్రథమం అనే విధానాలతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్-ఆర్ఎస్ఎస్ పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఈరోజు జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్-ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా ప్రసంగించారు....







