మహర్షి వాల్మీకి పట్ల భక్తి ప్రపత్తులు చాటిన నంద్యాల స్వయంసేవకులు
నంద్యాల జిల్లా, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్, సంఘ చాలక్ శ్రీ చిలుకూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మర్యాదా పురుషోత్తముడు ప్రభు శ్రీరాముని చరిత్రను ప్రపంచానికి అందించిన మహర్షి వాల్మీకి జయంతిని పురష్కరించుకుని, స్థానిక ఆర్టీసి బస్టాండ్ సమీపంలో వెలసిన ఆయన విగ్రహానికి మాలార్పణ...







