హిందూ ధర్మాన్ని పరిరక్షించుకుందాం
ప్రస్తుత సమాజంలో హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరు ఐక్యంగా సంఘటితంగా ఏకమై పరిరక్షించుకుందామని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ - ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లాలో మండల కేంద్రమైన చిప్పగిరిలోని ఆర్ఎస్ఎస్ ఖండ ప్రముఖ రాజశేఖర్, రమేష్ బాబు, వీఆర్ఎ అశోక్...







