News

News

తీర్థ యాత్రికులకు ప్రత్యేక రైళ్లు

తీర్థయాత్రలకు వెళ్లే భక్తుల కోసం సమ్మర్‌ స్పెషల్‌ భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుపుతున్నట్లు గుంతకల్లు సీనియర్‌ డీసీఎం మనోజ్‌ తెలిపారు. ఈ నెల 27 నుంచి మే 1 వరకు రెండు ప్రత్యేక ప్యాకేజీలతో విశాఖపట్నం, హైదరాబాద్‌ నుంచి...
News

15 నుంచి అమర్‌నాథ్‌ యాత్రకు రిజిస్ట్రేషన్లు

   ప్రసిద్ధ అమర్‌నాథ్‌ యాత్ర కోసం ముందస్తు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ దేశవ్యాప్తంగా నిర్ణీత బ్యాంకులకు చెందిన 554 శాఖల్లో ఈ నెల 15 నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు శ్రీఅమర్‌నాథ్‌ పుణ్యక్షేత్ర బోర్డు యాత్రికుల కోసం మార్గదర్శకాలు విడుదల చేసింది. యాత్రికుల...
News

వీర్ సావర్కర్‌కు ప్రభుత్వం ‘వీర్’ బిరుదును ప్రదానం చేయలేదు – సత్యకి సావర్కర్

వీర్ సావర్కర్‌కు ప్రభుత్వం 'వీర్' బిరుదును ప్రదానం చేయలేదు. రచయిత సదాశివ్ రానడే తన జీవిత చరిత్రలో సావర్కర్‌కు మొదటిసారిగా 'వీర్' బిరుదును ఉపయోగించారు. రానడే ఈ బిరుదును సావర్కర్ పట్ల గౌరవంతో సృష్టించారు. ఆ తర్వాత, ఈ బిరుదు ప్రజల్లో...
ArticlesNews

సమానత్వ స్ఫూర్తి మహాత్మా జ్యోతిబా ఫూలే

( ఏప్రిల్‌ 11 - మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి ) స‌మాజంలో మూఢ‌నమ్మకాలు, అంధ‌విశ్వాసాల‌తో నలిగిపోతూ అణగారిన బడుగు బలహీన వర్గాలకు మహాత్మా జ్యోతిబా ఫూలే కొత్త‌దారి చూపారు. చేయి ప‌ట్టి న‌డిపించారు. విద్య అనేది ప్ర‌తి ఒక్క‌రి హ‌క్కు...
News

ఉగ్రవాద సంస్థలతో లింక్​- ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు

ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు జమ్ము కశ్మీర్​ లెఫ్టినెంట్​ గవర్నర్​ మనోజ్ సిన్హా. లష్కర్-ఎ-తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌తో లాంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాల నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 311(2)(సి) ప్రకారం తొలగించినట్లు...
News

అక్కడ బూతులు మాట్లాడితే ఫైన్ లేదా శిక్ష- తిట్లే లేని తొలి గ్రామంగా గుర్తింపు

గ్రామం అంటే అందరూ కలిసి ఉండటమే కాదు అప్పుడప్పుడు చిన్న చిన్న వివాదాలు వంటివి కూడా జరుగుతుంటాయి. ఆ చిన్న వివాదాలకు బూతులు తోడైతే ఆ గొడవ పెద్దది అవుతుంది. కొన్ని సందర్భాల్లో అసభ్య పదజాలంతో కూడా గొడవలు పడుతుంటారు. కానీ...
News

సర్దార్ పటేల్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను వర్ణించే చిత్రాలు- గుజరాత్‌ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శన

దేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితంలో ముఖ్య ఘట్టాలను వర్ణించే 150 బ్లాక్ అండ్ వైట్ పెయింటింగ్స్‌ను గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని 'ఊర్మిళ కనోరియా ఆర్ట్ సెంటర్‌'లో జరిగిన ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న 'శ్రీ...
1 60 61 62 63 64 2,890
Page 62 of 2890