News

News

ప్రముఖ ఆలయాల్లో భక్తుల భద్రత… సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి

పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో కాకినాడ జిల్లా పరిధిలోని ప్రముఖ క్షేత్రాల్లో భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు....
News

చైనా కళాకారుల ‘రామాయణం’

భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ చైనాలోనూ ఆదరణ పొందుతోంది. ప్రముఖ చైనా పండితుడు దివంగత ప్రొ. జి షియాన్‌లిన్‌ అనువాదం చేసిన ‘ఆదికావ్యం- ది ఫస్ట్‌ పోయం’ను చైనా కళాకారుల బృందం ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను చైనాలోని భారత రాయబార కార్యాలయం...
News

వారణాసి దేవదీపావళి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

వారణాసిలో కార్తిక పూర్ణమి సందర్భంగా అత్యంత వైభవంగా జరిగే దేవదీపావళి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గురువారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, నవంబర్ 5న వారణాసిలో జరగనున్న దేవ్ దీపావళి 2025 సన్నాహాలను వివరంగా సమీక్షించారు....
News

పీఓకేలో పాకిస్థాన్ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుంది : భారత్

పాకిస్థాన్ వంచనను మరోసారి యూఎన్ వేదికగా భారత్ ఖండించింది. యూఎన్‌లో భారత దౌత్యవేత్త భావిక మనగలనందన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. పీఓకేలో పాకిస్థాన్ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుందని.. దీన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ ద్వంద్వ...
News

సంఘ నిషేధానికి సరైన కారణాలు చెప్పలేకపోతున్నారు : హోసబళే

దేశంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ను నిషేధించాలంటూ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే స్పందించారు. జబల్ పూర్ వేదికగా మూడు రోజుల పాటు రాష్ట్రీయ స్వయంసేవక్...
News

విజయ దశమి పర్వదినం రోజునే 80 శాతం ఉత్సవాలు : హోసబళే

సంఘ కార్యశతాబ్ది విజయ దశమిని పురస్కరించుకొని నాగపూర్ తో పాటు దేశ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరిగాయని, అవన్నీ కూడా విజయవంతం అయ్యాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే తెలిపారు. సంఘ కార్య శతాబ్దిని పురస్కరించుకొని మత,...
News

బంగారాన్ని.. ‘రాగి’గా మార్చి: శబరిమల కేసులో మరో అరెస్టు

శబరిమల అయ్యప్ప దేవాలయంలోని విగ్రహాల బంగారు తాపడం బరువులో వ్యత్యాసం చోటుచేసుకున్న కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, పారిశ్రామికవేత్త ఉన్నికృష్ణన్‌ పొట్టికి సహకరించిన మాజీ ఆలయాధికారిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం సాయంత్రం ట్రావెన్‌కోర్‌ దేవస్థానం (టీడీబీ)...
News

మహిళల ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టు

భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. కోట్లాది మంది అభిమానుల ఆశలను నిజం చేస్తూ తొలిసారిగా ఐసీసీ మహిళల ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో...
1 … 598 599 600 601 602 … 3,138
Page 600 of 3138