విదేశీ విరాళాలతో, దేశద్రోహం చేస్తున్న మౌలానా అరెస్ట్
విదేశీ సంస్థల ద్వారా నిధులు స్వీకరిస్తూ, మత ప్రచారాన్ని చేస్తున్న ఖలీలబాద్ లోని మదర్సా మేనేజర్ మౌలానా షంసుల్ హుదాఖాన్ పై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే అతడు దేశ వ్యతిరేక కార్యకలాపాలు కూడా సాగిస్తున్నాడని, విదేశీ లావాదేవీల్లో...







