అలహాబాద్ నుంచి ప్రయాగ్రాజ్, బర్మా నుంచి మయన్మార్ : చరిత్ర, ఆత్మగౌరవాల సంగమం
భారతదేశ నేలలో సనాతన సంస్కృతి వేళ్లు.. లోతుగా పాతుకుపోయాయి. కానీ శతాబ్దాల తరబడి జరిగిన విదేశీ దండయాత్రలు ఈ వేళ్లను.. పేర్ల (నామాల) సాకుతో అణచివేయడానికి ప్రయత్నించాయి. దానికి ప్రయాగ్రాజ్ ఒక సజీవ ఉదాహరణ. ఇలావాస్ నుంచి ఇలాహావా ఆపై అలహాబాద్...







