అన్ని దానాల్లోకి అన్నదానం ఎంత గొప్పదో, అన్ని ధర్మాల్లోకి సేవా ధర్మం అంత గొప్పది. ‘మానవసేవే మాధవ సేవ’ అంటారు. దాంతో పాటు ‘పశు సేవ కూడా పశుపతి సేవే’ అనీ అనుకోవాలి. పశు పక్ష్యాదుల్లోనూ దైవాన్ని చూసి, దేవుళ్ల వాహనాలుగా...
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో బాంబు దాడికి పాల్పడిన ఉగ్రవాది ఉమర్ మొహమ్మద్ గురించి ఓ ప్రధాన అంశం వెల్లడైంది. ఉమర్ పేలుడుకు ముందు ఓల్డ్ ఢిల్లీలోని ఒక మసీదుకు వెళ్ళాడు. ఎర్రకోట వైపు వెళ్ళే ముందు 10 నిమిషాలకు...
కృష్ణుడి నగరం ద్వారక ముస్లింల నివాస ప్రాంతంగా ఎలా మారింది? బేట్ ద్వారక అనేది సుదాముడు శ్రీకృష్ణుడిని కలవడానికి వచ్చిన ప్రదేశం. ద్వారక యొక్క ఈ తీరం పాకిస్తాన్‌కు చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడి నుండి కరాచీకి దూరం దాదాపు 105...
ప్రతి రోజూ భగవద్గీత పఠనం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలిపారు. అనకాపల్లిలోని ఎన్‌జీజీవోస్ కాలనీలోని వైభవ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అనుగ్రహ భాషణం చేశారు. చిన్న...
ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు కట్టుకోవడం ఓ కల. అన్ని ప్రణాళికలు వేసుకున్నాక.. చక్కటి ముహూర్తం చూసి శంకుస్థాపనతో గృహనిర్మాణం ప్రారంభిస్తారు. చాలా మంది రామభక్తులు.. తాము ఇంటి నిర్మాణం ప్రారంభించేటప్పుడు మొదటి ఇటుకపై రామనామం రాసి వినియోగిస్తారు. ఈ నేపథ్యంలోనే...
విజయవాడ దుర్గగుడి భవానీ దీక్షల విరమణ ఉత్సవాల ఏర్పాట్లపై మహామండపం 4వ అంతస్తులోని ముఖ్య సమావేశం ఆలయ ఈవో శీనా నాయక్ సమీక్ష నిర్వహించారు. భవానీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సమావేశంలో చర్చించారు. స్నాన ఘట్టాలు...
ఢిల్లీ బాంబ్ పేలుడు నేపథ్యంలో ఫరీదాబాద్ అల్-ఫలాహ్ యూనివర్సిటీకి ఎదురుదెబ్బ తగిలింది. తప్పుడు ప్రచారంతో మోసగించినందుకు యూనివర్సిటీకి న్యాక్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. న్యాక్ గుర్తింపు లేకుండానే వైబ్‌సైట్‌లో మాత్రం కళాశాలకు గుర్తింపు ఉందంటూ బహిరంగంగా ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో...
మతమార్పిడి నిరోధక చట్టాలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఆమోదించిన మత మార్పిడి నిరోధక బిల్లులను ఆమోదించిన విషయం తెలిసిందే. ఆయా బిల్లులపై పలువురు సుప్రీంకోర్టులో...