పాఠ్యపుస్తకాలలో పురాతన భారతీయ శాస్త్రవేత్తలు
NCERT పాఠ్యపుస్తకాల నుండి చారిత్రక వక్రీకరణలను తొలగించాలని మోడీప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రాచీన భారత పురాతత్వ శాస్త్రవేత్తుల పేర్లను అందులో పెట్టనున్నారు. ముఖ్యంగా గణితం, విజ్ఞాన శాస్త్రంలో భారతదేశం కి సంబంధించిన పురాతన శాస్త్రవేత్తలయిన ఆయభట్ట, బ్రహ్మగుప్త, భాస్కర, బౌద్ధాయన...







