News

ArticlesNews

బేట్ ద్వారక : ల్యాండ్ జిహాద్ కు స్పష్టమైన ఉదాహరణ

బేట్ ద్వారక చరిత్ర ఏమిటి? భగవాన్ శ్రీకృష్ణుడు 10 సంవత్సరాల 5 నెలల మరియు 6 రోజుల వయస్సులో బృందావనాన్ని విడిచిపెట్టారు. ఎందుకంటే ఆయన జరాసంధుడితో యుద్ధం చేయకూడదనుకున్నారు. ఆ సమయంలో బృందావనం అనేది మొత్తం బ్రిజ్ ధామ్ అని పిలవబడేది....
News

‘కాశి తమిళ సంఘం 4.0’

దేశంలోని అన్ని ప్రాంతాలకు కాశితో సంబంధాలున్నాయని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి పేర్కొన్నారు. స్థానిక ఐఐటీ మద్రాసు క్యాంప్‌సలో ‘కాశి తమిళ సంఘం 4.0’ను సోమవారం గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ... కాశి తమిళ సంగమం ప్రధాన...
News

గుండ్లకమ్మలో బయటపడ్డ శివలింగం, నందీశ్వరుడు

గుండ్లకమ్మ నదిలో శివలింగం, నందీశ్వర విగ్రహాలు బయటపడ్డాయి. పల్నాడు జిల్లా నూజండ్ల మండలంలోని తంగిరాల గ్రామ సరిహద్దుగా ప్రవహిస్తున్న నదిలో విగ్రహాలు బయటపడటాన్ని గ్రామస్థులు గుర్తించారు. ఇక్కడ నది రెండు పాయలుగా చీలి ప్రవహిస్తుంది. వరదల సమయంలో మట్టి మేట వేయడంతో...
News

ఇజ్రాయెల్‌లో భారతీయ రాజు విగ్రహం

రెండో ప్రపంచ యుద్ధంలో కొందరు పోలండ్‌కు చెందిన పిల్లల్ని, యూదు బాలల్ని రక్షించేందుకు విశేష కృషిచేసిన మహారాజా దిగ్విజయ్‌సింగ్‌జీ రంజిత్‌సింహ్‌జీ విగ్రహాన్ని ఇక్కడి యూదు రైతుల సహకార సంఘమైన ‘‘మోషవ్‌’’లో ఆవిష్కరించారు. మహారాజా రంజిత్‌సింహ్‌జీ గుజరాత్‌లో ప్రస్తుతం జామ్‌నగర్‌గా ప్రసిద్ధమైన నవనగర్‌...
News

ఫరీదాబాద్‌ ఉగ్ర కుట్ర సూత్రధారి ఇమామ్‌ ఇర్ఫాన్‌ అహ్మద్‌..

ఫరీదాబాద్‌లో భద్రతాధికారులు నిర్వహించిన ఆపరేషన్‌లో ఉగ్ర కుట్రల్లో భాగమైనవారు వైద్యులని తేలడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ టెర్రర్‌ మాడ్యూల్‌ వెనక ఉన్న ప్రధాన సూత్రధారిని అధికారులు గుర్తించారు. అతడే ఇమామ్‌ ఇర్ఫాన్‌ అహ్మద్‌. జమ్మూకశ్మీర్‌ పోలీసులు ఇర్ఫాన్‌ను అరెస్టు...
News

మాల ధరించి పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని అడ్డుకున్న మిషనరీ స్కూలు

మాల ధరించి పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని గేటు బయటే సెక్యూరిటీ గార్డు అడ్డుకుని లోపలకు పంపని ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. వీడియో వైరల్‌ కావడంతో దీనిపై వివాదం తలెత్తింది. గరివిడి మండల కేంద్రంలోని గోదావరి దేవి సరాఫ్‌ సీనియర్‌ సెకండరీ...
News

రామరాయల శాసనం గుర్తింపు

శ్రీకృష్ణదేవరాయలు అల్లుడైన అరవీటి రామరాయల కాలం నాటి శాసనం శ్రీసత్యసాయి జిల్లా గోరంట్లలో బయటపడింది. ఇందుకు సంబంధించిన వివరాలను చరిత్ర పరిశోధకుడు మైనాస్వామి మీడియాకు వెల్లడించారు. పురాతన లక్ష్మీ మాధవరాయ దేవాలయ ముఖ మండపం దక్షిణ ద్వారం పక్కన తొమ్మిది అడుగుల...
News

పీఓకేలో తిరుగుబాటు.? పాక్ కు వ్యతిరేకంగా జెన్-Z నిరసనలు..

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) హింసాత్మక ఆందోళనలు జరిగిన కొన్ని వారాల తర్వాత, మరోసారి నిరసనలు మొదలయ్యాయి. ఈసారి జెన్-Z నేతృత్వం నిరసనలు జరుగుతున్నాయి. విద్యార్థులు విద్యా సంస్కరణలపై, పెరుగుతున్న ఫీజులకు వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రభుత్వంపై ఉద్యమిస్తున్నారు. ఈ నెల ప్రారంభం...
1 … 582 583 584 585 586 … 3,138
Page 584 of 3138