రాముడి పాత్రలో ఆ యాక్టరా? సద్గురు కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ కాంబినేషన్‌లో వస్తున్న పౌరాణిక చిత్రం రామాయణ. ఈ చిత్రంలో రవి దుబే, సాయి పల్లవి, సన్నీ డియోల్, యష్, అమితాబ్ బచ్చన్, లారా దత్తా, వివేక్ ఒబెరాయ్, కాజల్...






