భారతీయ పేర్లను ఎగతాళి చేసిన అమెరికన్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్
న్యూయార్క్ టెక్సాస్‌కు చెందిన మితవాద సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఎలిజా షాఫర్‌కు సంబంధించిన ఒక వీడియో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. అందులో, అతను భారతీయ పేర్లను ఎగతాళి చేస్తూ, సాంస్కృతిక మరియు మతపరమైన విషయాలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోలో,...







