సన్మార్గానికి దిక్సూచి భగవద్గీత
భగవద్గీత సన్మార్గానికి దిక్సూచి అని శ్రీశైలం ఆలయ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు తెలిపారు. డిసెంబర్ 1వ తేదీ గీతా జయంతిని పురస్కరించుకొని అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని మన్నూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయిలో భగవద్గీత శ్లోకాల పోటీలను...







