బాలాఘాట్ ను నక్సల్స్ రహిత జిల్లాగా ప్రకటించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం
బాలాఘాట్ జోన్‌లో చురుకుగా పనిచేసే కీలక వ్యక్తులలో ఒకరైన ఎంఎంసి జోన్ ఇన్‌చార్జ్ రామ్‌ధేర్ మజ్జి లొంగిపోయాడు. ఇది ఈ ప్రాంతంలో మిగిలిన మావోయిస్టు నెట్‌వర్క్ పతనానికి సంకేతంగా అధికారులు అభివర్ణించారు. అంతకుముదే అతని సన్నిహిత సహచరురాలుసాయుధ గార్డు సునీతా ఓయం...







