News

News

ప్రాచీన కాలంలోనే విజ్ఞానాన్ని సముపార్జించిన దేశం భారత్

భారతదేశం త్వరలోనే సూపర్ పవర్ కావడం ఖాయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తిరుపతిలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ ప్రారంభ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం హాజరయ్యారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్...
NewsProgramms

మానవ అభివృద్ధి దృక్పథమే ధర్మ దృక్పథం : మోహన్ భాగవత్

తిరుపతిలోని  జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేదికగా విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో "భారతీయ విజ్ఞాన్ సమ్మేళనం" కార్యక్రమాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్, కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్రసింగ్, రాష్ట్ర  ముఖ్యమంత్రి నారా...
News

ఆన్‌లైన్‌లో ఉత్తరద్వార దర్శనం టికెట్లు

ఈ నెల 30న జరిగే విశాఖ సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఉత్తరద్వార దర్శనం టికెట్లు కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే లభిస్తాయని ఇన్‌చార్జి ఈవో ఎన్‌.సుజాత తెలిపారు. భక్తులు ఈ నెల 26 నుంచి 29వ తేదీ సాయంత్రం 5 గంటల...
ArticlesNews

ఆదివాసీ సంప్రదాయానికి ప్రతీక కందికొత్తలు

ఆదివాసీల ఆచార సంప్రదాయాలను ప్రతిబింబింపజేసే పండగల్లో ప్రధానమైనది ‘కంది కొత్తల పండగ’. అన్ని వర్గాల ప్రజలు వైభవంగా జరుపుకునే వినాయకచవితి, దీపావళి, దసరా, సంక్రాంతి, ఉగాది తదితర పండగల తరహాలో మన్యం ప్రాంత ఆదివాసీలు ప్రతీ సంవత్సరం చివరి నైలెన డిసెంబర్‌లో...
ArticlesNews

పశ్చిమ బెంగాల్‌లో బంగ్లాదేశ్-సంబంధిత ఇస్లామిస్ట్ ఉగ్రవాదం: వివరణాత్మక విశ్లేషణ

ఈ వ్యాసం పశ్చిమ బెంగాల్ ఉగ్రవాద కార్యకలాపాలకు ఎందుకు ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది, బంగ్లాదేశ్-సంబంధిత సంస్థలు ఏవి చురుకుగా ఉన్నాయి, వాటి కార్యనిర్వహణ విధానం ఏమిటి, ఇటీవలి సంఘటనల ద్వారా ఏ విషయం బయటపడుతోంది అనే విషయాలను వివరంగా చర్చిస్తుంది. పశ్చిమ బెంగాల్...
News

బంగ్లాదేశ్‌ రాక్షసకాండ పట్ల కొనసాగుతున్న నిరసనలు

బంగ్లాదేశ్‌లో హిందూ కార్మికుడి హత్యతోపాటు మైనార్టీలపై జరుగుతున్న దాడుల పట్ల పశ్చిమ బెంగాల్‌లో హిందూ సంఘాల సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. భారత్, సరిహద్దులోని ఓడరేవుల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బీజేపీ కార్యకర్తలు సైతం పాల్గొన్నారు. నిరసనకారులను అడ్డుకోవడానికి పోలీసులు...
ArticlesNews

కర్ణాటక సంగీత అఖండ యశస్సు త్యాగరాజస్వామి

త్యాగరాజస్వామి ఆరాధన ఆపాతమధురం, ఆనందకారకమైంది సంగీతం. అది ఆత్మానుసంధానమై అలరింపజేస్తుంది. అందుకే సంగీతంలో దేవుడు కొలువై ఉంటాడని చెబుతారు. ‘నేనుండేది వైకుంఠంలో, యోగి హృదయంలో, అనంత సూర్య మండలంలో కాదు.. భక్తులు పరవశించి గానం చేసే చోటే నా నివాసం’ అని...
News

శ్రీశైలం టోల్ గేట్ వద్ద భారీగా మాంసం, మద్యం పట్టివేత

నంద్యాల జిల్లా శ్రీశైలం టోల్ గేట్ వద్ద చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో సుమారు 200 కేజీల చికెన్, మటన్‌తో పాటు నిషేధిత మద్యం పట్టుబడింది. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న బైకులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. కొంతమంది...
1 … 519 520 521 522 523 … 3,159
Page 521 of 3159