యానాం చేరుకున్న గోదావరి పరిక్రమ యాత్ర
మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో విస్తరించి ఉన్న గోదావరి నది తీరాలలో ఈ ఏడాది అత్యంత విశేషమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబడింది. అదే గోదావరి పరిక్రమణ ప్రదక్షిణ. లోకకళ్యాణార్థం, సనాతన ధర్మ పరిరక్షణ ధ్యేయంగా వందలాది మంది సాధువులు...







