హిమాలయాలను రక్షించాలి : ఆర్ఎస్ఎస్ పర్యావరణ విభాగం
చార్ ధామ్ రోడ్డు ప్రాజెక్టు కోసం ఉత్తరాఖండ్‌లోని పర్యావరణపరంగా దుర్బలమైన ఉత్తరకాశి-గంగోత్రి ప్రాంతంలో వేలాది చెట్లను నరికివేయాలనే ప్రణాళికలపై పెరుగుతున్న ఆందోళనల మధ్య, స్థానిక ప్రజలు, పర్యావరణ సంఘాల నేతృత్వంలోని యాత్ర, ఆర్‌ఎస్‌ఎస్ పర్యావరణ విభాగం మద్దతుతో ఆదివారం హర్సిల్‌లో ముగిసింది....







