తిరుమలలో మద్యం బాటిళ్లపై పోలీసుల ప్రకటన
తిరుమల పోలీసుల అతిథి గృహం సమీపంలో మద్యం బాటిళ్ల కలకలం రేగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై పోలీసులు ప్రకటన విడుదల చేశారు. తిరుమలలో మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయనే అంశంపై కొన్ని సోషల్ మీడియా వార్తా మాధ్యమాల్లో ప్రసారం అవుతున్న...







