భోజ్‌శాలలో భారీ భద్రత.. వైభవంగా సరస్వతీ పూజ
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే మధ్యప్రదేశ్‌లోని దార్ జిల్లాలో ఉన్న 11వ శతాబ్ధం నాటి భోజ్‌శాల కమల్ మౌలా మసీదు కాంప్లెక్స్‌లో వసంత పంచమి పూజలు నిర్వహించారు. భారీ భద్రత మధ్య పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. భక్తులు భారీ సంఖ్యలో ఆ...







