బురఖా ధరించాలంటూ హిందూ విద్యార్థినిపై ఒత్తిడి
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఐదుగురు ముస్లిం బాలికలు హిందూ విద్యార్థినిని బుర్ఖా ధరించమని బలవంతం చేశారు. ఈ విషయంపై బాలిక సోదరుడు ఇచ్చినఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐదుగురు బాలికలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే మొరాదాబాద్ లోని బిలారి పట్టణంలో షాకుంజ్ కాలనీ ప్రాంతంలో...







