ఏకాత్మతా మానవదర్శనం ప్రవచించిన తర్వాత దేశంలో అనేక మార్పులు : సతీష్‌రెడ్డి
విజయవాడలో నిర్వహించిన “60 వసంతాల ఏకాత్మ మానవ దర్శన్ పునఃస్మరణ” సదస్సు కార్యక్రమంలో రక్షణ రంగ నిపుణుడు, ప్రభుత్వ సలహాదారుడు సతీష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ భారతీయ ఏకాత్మతా మానవదర్శనం ప్రవచించిన తర్వాత దేశంలో అనేక మార్పులు చోటు...







