శ్రీశైలం పాదయాత్రపై ఫిబ్రవరి 8 వరకు నిషేధం
శ్రీశైలం పాదయాత్రపై తాత్కాలిక ఆంక్షలు విధించింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్‌లో 2026 సంవత్సరానికి సంబంధించి అఖిల భారత పులుల గణన ప్రారంభమైన క్రమంలో అటవీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో ఫేజ్ 3...







