హిందూ ధర్మంపై దాడి జరిగితే హిందువులంతా గొంతెత్తాలి : పవన్
మన హిందూ ధర్మాన్ని మనమే రక్షించుకోవాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రతి భక్తుడికీ ధర్మాన్ని కాపాడే బాధ్యత ఉందని ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘దేవుళ్లను ఎవరైనా అవమానిస్తే హిందువులు వ్యక్తిగతంగానే బాధపడతారు. ఎవరు చేసిన...







