ప్రత్యేక కార్య పద్ధతితో సంఘ్ విస్తరించింది : మోహన్ భాగవత్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తన వందేళ్ల ప్రయాణంలో దశ మారిందే గానీ దిశ మాత్రం ఎప్పుడూ మారలేదని ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. ఈ లక్షణం కారణంగానే సమాజ విశ్వాసాన్ని సంఘ్ పొందుతోందన్నారు.సంఘ్ ను ప్రజాక్షేత్రంలో నిలబెట్టడానికి...







