బంగ్లాదేశ్ ఆలయాల్లో పేలుళ్లు
బంగ్లాదేశ్‌లోని ఆలయాల్లో గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన బాంబు దాడిలో ఓ పూజారి సహా పలువురు గాయపడ్డారు. కోమిల్లా ప్రాంతంలోని కాలిగాచ్ తాలా కాళి మందిర్‌లో శనివారం సాయంత్రం పూజలు నిర్వహిస్తున్న సమయంలో ఈ బాంబు పేలుడు జరిగింది. మాస్క్ ధరించిన ఓ...







