భక్తులను గౌరవించాలి: ఎస్పీ
శ్రీశైలం మల్లన్న దర్శనార్థం వివిధ ప్రాంతాల నుంచి క్షేత్రానికి వచ్చే భక్తులను గౌరవించడం పోలీసుల తొలి కర్తవ్యమని ఎస్పీ సునీల్ షెరాన్ సాయుధ బలగాల సిబ్బందికి దిశనిర్దేశం చేశారు. బ్రహ్మోత్సవాలలో ప్రత్యేక బందోబస్తు విధులకు వచ్చిన స్పెషల్ పార్టి, ఆర్మ్‌డ్, రిజర్వ్...






