జిహాద్ అంటూ అనంతపురంలో ముస్లిం యువకుడి కలకలం
అనంతపురం నగరంలోని రాణీ నగర్‌లో ఒక యువకుడు కానిస్టేబుల్ ఇంట్లోకి చొరబడి "జిహాద్" అంటూ నినాదాలు చేస్తూ హల్‌చల్ చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. షాహిన్ అహ్మద్ అనే యువకుడు రాణీ నగర్‌లోని స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ దేవేంద్ర...






