మహిళల గౌరవం కోసం మరాఠాల మెరుపు దాడి : సర్హింద్ ముట్టడి
1758వ సంవత్సరంలో మరాఠా సైన్యం సర్హింద్ ముట్టడి కోసం పంజాబ్ వైపు ముందుకు సాగుతున్నప్పుడు, అఫ్గాన్ కమాండర్ అబ్దుస్ సమద్ ఖాన్.. మల్హర్ రావు హోల్కర్ కుటుంబానికి చెందిన మహిళలను మరియు యాత్రికులను బందీలుగా చేసుకున్నాడు. కానీ మరాఠా గార్డులు తమ...






