పాఠశాలను ఏర్పాటు చేసుకున్న గిరిజనులు
పద్నాలుగేళ్లలోపు పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా పరిగణిస్తూ విద్యాహక్కు చట్టం దేశంలో అమలులోకి వచ్చి పదిహేనేళ్లు దాటుతున్నా, నేటికీ చాలా గిరిజన ప్రాంతాలు ఈ హక్కుకు నోచుకోవడం లేదు. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పుర్ జిల్లా నేపానగర్ పట్టణ సమీపంలోని బోమలియపాట్...







