గుజరాత్‌లోనూ ఉమ్మడి పౌరస్మృతి
గుజరాత్‌లో ఉమ్మడి పౌరస్మృతి(UCC) అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు 2026ను గుజరాత్ సీఎం భూపేంద్రపటేల్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. యూసీసీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ తుది...







