AI వీడియోతో ఆరెస్సెస్ పై తప్పుడు ప్రచారాలు..
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పేరుతో AI ద్వారా సృష్టించిన నకిలీ పోస్ట్ పై ఆరెస్సెస్ అప్రమత్తమైంది. వీడియోపై ఆరెస్సెస్ గౌహతి మహా నగర్ సంఘచాలక్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. AI ని ఉపయోగించి ఓ నకిలీ పోస్ట్ ను, తప్పుదోవ...







