రామమందిర నిర్మాణానికి చట్టం చెయ్యాలి: ఆరెస్సెస్ నేత భయ్యాజీ జోషి.
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ మరోసారి హిందూ ధార్మిక సంస్థలు కదం తొక్కాయి. ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ ర్యాలీ సాయంత్రం వరకు కొనసాగింది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం...







