హిందూయిజంపై అమెరికాలో ప్రచారం
హూస్టన్, డిసెంబర్ 15: అమెరికాలో హిందూమతంపై చైతన్యం తీసుకురావడానికి ఆ దేశంలో ప్రచారాన్ని ప్రారంభించారు. మతం పేరిట జరిగే బెదిరింపులు, ఇతర అకృత్యాలను తగ్గించేందుకు ఉద్దేశించిన ‘అ యామ్ హిందూ అమెరికన్’ పేరిట యూఎస్‌లో ఉన్న హిందూ అమెరికన్ ఫౌండేషన్ (హెచ్‌ఏఎఫ్)...







