ట్రిపుల్ తలాక్ పై ఈ నెల 27న పార్లమెంట్లో చర్చ.
న్యూఢిల్లీ: వివాదాస్పదమైన ట్రిపుల్ తలాక్‌పై ఈ నెల 27న తేదీన చర్చ జరగనుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ముస్లిం వుమెన్ ప్రొటెక్షన్ బిల్లుపై ఆ రోజున లోక్‌సభలో చర్చ జరగనుంది. ఆ బిల్లుపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపి...







