కాంగ్రెస్ గెలిస్తే పాకిస్తాన్ లో సంబరాలు ఎందుకు..?
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కమలనాథులను కలవరానికి గురిచేశాయి. కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపాయి. ఇలా ఓడిన పార్టీ డీలా పడటం.. గెలిచిన పార్టీ సంబరాలు చేసుకోవడం కామనే. కానీ ఈ సంబరాల్లో శత్రు దేశం పాకిస్తాన్ అనుకూల...







