కాశ్మీరీలను అక్కున చేర్చుకుందాం – శ్రీ రాంమాధవ్
యావద్భారత ప్రజలు కాశ్మీరీలను అక్కున చేర్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ రాం మాధవ్ పేర్కొన్నారు. బుధవారం విజయవాడలోని ‘ద వెన్యూ కన్వెన్షన్ హాల్’ లో ఆర్టికల్ 370 రద్దుపై జరిగిన సదస్సులో శ్రీ...







