News

“తిరుమల గిరులలో చర్చి నిర్మాణం” వార్తలలో నిజమెంత?

135views

ిరుపతిోలీసులుుగ్గురు్యక్తులనురెస్ట్ేశారు. తిరుమల గిరులలో చర్చి నిర్మాణం జరుగుతోందంటూ తప్పుదారిట్టించేోటోను సోషల్ మీడియాలోోస్టుేసి ప్పుడుమాచారం్యాప్తిేసిన ముగ్గురు యువకులు ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్నారు. నిజానికి వారు ఆ ఫోటోలలో చూపించిన శిలువ అటవీ శాఖకు చెందిన ఒక భవనం పై సీసీ కెమెరా అమర్చటం కోసం ఏర్పాటు చెయ్యబడ్డ పోల్ గా పోలీసులు నిర్ధారించారు. ఈ ఫోటోనుూరంుంచిీసుకున్నారని, ఓ కోణంలో చూస్తే, ఇదిీక్షకులనుులువుగాప్పుదోవట్టించేవకాశముందనిారుెలిపారు.

‘ ఏడు కొండలపై వెలుస్తున్న చర్చిలు’ అనే శీర్షికతో ఈ ఫోటోనుోషల్ీడియాలోోస్ట్ేశారు. ఈ చిత్రంోషల్ీడియాలోిస్తృతంగాేర్ కావడంతో తిరుమలిరుపతిేవస్థానం (ిటిడి) కెందినిజిలెన్స్ విభాగం ఆగస్టు 30న పోలీసులకుిర్యాదుేసింది. మొదటోస్ట్ చేసిన వ్యక్తులపిడ్రస్ ను ట్రేస్ేయడంొదలుపెట్టి, ఆ ముగ్గురుిందితులను్రాక్ చెయ్యడం తోపాటు, ఫోటోలలో చూపించిన ప్రదేశాన్ని కూడా పోలీసులు సందర్శించి నిజా నిజాలను నిర్ధారించారు. ఆ ముగ్గుర్నీ అరుణ్ుమార్, కార్తీక్, చక్రవర్తిగాుర్తించారు. శుక్రవారంిరుపతిర్బన్ూపరింటెండెంట్ఫ్ోలీస్ేఎన్న్బుాజన్ ిలేఖరులతోాట్లాడుతూ “సమస్యనుీరియస్ీసుకొనిిజిపిాకు ఈ సంఘటనను్షుణ్ణంగాిచారించి, దోషులను గుర్తించాలని ఆదేశించారు. వాస్తవాలను్రువీకరించకుండాొద్దిందిేస్ుక్, ఇతరోషల్ీడియాేదికలపైన తప్పుడుార్తలు్ప్రెడ్ేశారు. ఆ భవన౦లో అటవీ శాఖ భవనంపై సిసిటివిెమెరానిిక్స్ేయడానికినుప పోల్ ఏర్పాటు చెయ్యబడివుంది. దానిని దూరం నుంచి ఫోటో తీసి ఒక తప్పుడు వార్తని ప్రచారం చేశారు. అందుకు గాను నిందితులపై ” ఐపీసీెక్షన్ 500 (బద్ధపు), 505 (2) (్టేట్ెంట్స్ండరింగ్బ్లిక్ిస్చీఫ్) కిందేసుమోదు చేశాం” అని ఆయన తెలిపారు.

ఏ రూపంలోనైనాప్పుడుమాచారం్యాపింపజేస్తున్న వారిపై పోలీసులుఠినంగా్యవహరిస్తారని, ఇలాంటిార్యకలాపాలకుాల్పడవద్దనిువతను స్పీెచ్చరించారు. ముఖ్యమంత్రిగన్ోహన్ెడ్డిాధ్యతలుేపట్టినాటిుంచి ఇప్పటి వరకు టిటిడినేకివాదాలకుాక్ష్యంగాిలుస్తోంది. గెలలో తిరుమల తిరుపతిలో స్సుికెట్లపైెరూసలెంాత్ర, హజ్ాత్రల్రకటన ఒక వివాదాన్ని రగిలించింది. వెనువెంటనే ప్రభుత్వం స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకుంది. హిందూ దేవాలయాలలో కొలువులలో ఉన్న అన్య మతస్థులు తమకు తాముగా విధుల నుంచి వైదొలగాలని, విజిలెన్సు యొక్క ఆకస్మిక దాడులలో ఎవరైనా అన్య మతావలంబకులుగా తేలితే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రకటించిన విషయం పాఠకులు ఎరిగినదే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.