పాకిస్థాన్ కు ‘శస్త్ర చికిత్స’ తప్పనిసరి
పాకిస్థాన్ మన పొరుగు దేశంగా అవతరించడం మన దురదృష్టం. ద్వేషం ఆధారంగా పుట్టిన దేశం దాని మనుగడకు ఆ ద్వేషాన్నే అంటిపెట్టుకుని దాన్నే పెంచి పోషిస్తున్నది. భారత్ పట్ల ద్వేష భావం పాకిస్థాన్లో క్యాన్సర్ వ్యాపించినట్లుగా వ్యాపించింది. దానితో తన విధ్వంసాన్ని...







