News

News

దావూద్ ఇబ్ర‌హీం ఆచూకీ చెప్పిన అమెరికా

ఇన్నాళ్ళూ దావూద్ ఇబ్రహీం విషయంలో పాకిస్థాన్ ఆడుతున్న నాటకాలకు తెర పడనుందా? పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. దావూద్ పాకిస్థాన్ లోనే ఉన్నాడని ఇన్నాళ్ళూ భారత్ చేస్తున్న వాదనకి బలం చేకూర్చే సంఘటన అమెరికాలో జరిగింది. ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్,...
News

నాటో దేశాల సరసన భారత్ కు చోటు : అమెరికన్ సెనేట్ నిర్ణయం

రక్షణ రంగంలో భారత్‌ అమెరికాల మధ్య బంధం మరింత బలపడనుంది. అమెరికా నాటో మిత్రదేశాల సరసన భారత్‌ను చేరుస్తూ ఆ దేశ సెనేట్ చట్టం చేసింది. ఇప్పటి వరకు అమెరికా నాటో మిత్రదేశాలు దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు ఉన్నాయి....
News

బెంగాల్ హింసపై కేంద్ర హోం శాఖ సీరియస్.

సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన నాటి నుంచి బెంగాల్లో చెలరేగుతున్న హింసపై కేంద్ర హోం శాఖ దృష్టి సారించింది. బెంగాల్లో బర్ద్వాన్, ముర్షిదాబాద్ లలోని మదరసాలలో బాలలకు, యువకులకు తీవ్రవాద శిక్షణ ఇస్తున్నారని. ఈ మదరసాలలో తయారైన వారిని బంగ్లాదేశ్ కు చెందిన...
News

నెల్లూరులో పుస్తకాష్కరణ సభ.

కీ.శే. శ్రీ భోగాది దుర్గా ప్రసాద్ గారు ప్రముఖ సామాజిక సేవకులు. ఆరెస్సెస్ లో విశేష కృషి చేసిన శ్రీ దుర్గాప్రసాద్ గారు నెల్లూరు, ఒంగోలు, చిత్తూరు, విజయవాడ, గుంటూరులలో యువశక్తి నిర్మాణానికి తన జీవితాన్ని అంకితం చేశారు. జై ఆంద్ర...
News

కూరగాయలు కొనడానికి 30 రూపాయలు అడిగిన భార్యకు తలాక్ చెప్పిన భర్త.

ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ ఓ శాపంగా మారింది. భర్తలకు ఏ చిన్న కారణం దొరికినా,  కోపానికి గురైనా ట్రిపుల్ తలాక్ చెబుతున్నారు. దీంతో ఏం చేయాలో తోచక మహిళలు పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. కూరగాయాలకు ముప్పయి రుపాయాలు ఇవ్వమన్నందుకు భార్యపై...
News

నంద్యాలలో అక్రమంగా నిర్మించిన చర్చిని కూల్చివేసిన మున్సిపల్ అధికారులు.

అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ చర్చిని స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన మున్సిపల్ అధికారులు కూల్చివేసిన సంఘటన నంద్యాల పట్టణంలోని నందమూరి నగర్లో చోటు చేసుకుంది. నంద్యాల పట్టణంలో గతంలో పని చేసిన తహసీల్దార్ దగ్గర నందమూరి నగర్లో ఒక తాత్కాలిక భవన నిర్మాణానికి...
News

తల్లీ కూతుళ్ళకు గుండు గీయించి గ్రామంలో ఊరేగించిన ముస్లిం ప్రజా ప్రతినిధి : బీహార్లో ఆలస్యంగా వెలుగుచూసిన మరో కీచక పర్వం

బీహార్‌లో ఓ ముస్లిం ప్రజా ప్రతినిధి రెచ్చిపోయాడు.  కామాంధుడిలా ప్రవర్తించాడు.  ఇద్దరు మహిళలను ఘోరంగా అవమానించాడు. వైశాలి జిల్లాలోని బీహారి గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బుధవారం నాడు వార్డు మెంబర్ మహ్మద్ ఖుర్షిద్ కొందరు వ్యక్తులతో కలిసి...
News

యోగా ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది : కేరళ క్యాథలిక్ చర్చి

అంతర్జాతీయ యోగా దినోత్సవం పూర్తై దాదాపు ఓ వారం గడిచిన తర్వాత కేరళ క్యాథలిక్ బిషప్స్ కౌన్సిల్ (KCBC) క్రైస్తవులకు కొన్ని మార్గానిర్దేశాకాలను జారీ చేసింది. క్రైస్తవులెవరూ యోగా,ధ్యానం చెయ్యడాన్ని వ్యతిరేకించవలసిన పని లేదని అందులో పేర్కొన్నారు. యోగా ద్వారా మానసిక...
1 … 3,078 3,079 3,080 3,081 3,082 … 3,138
Page 3080 of 3138