ఆర్. ఎస్. ఎస్ ఆధ్వర్యంలో వాడవాడలా పర్యావరణ, జల సంరక్షణోద్యమం
సెప్టెంబర్ 15 నుంచి 22 వరకు జరిగిన సేవా సప్తాహంలో భాగంగా 22వ తేదీన అన్ని శాఖల స్వయంసేవకులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంలా విస్తృతంగా మొక్కలు నాటారు. శాఖలలోని వేలాది స్వయంసేవకులు తాము నాటిన మొక్కలను స్థానిక ప్రజల సహకారంతో...







