News

చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదు: ఆరెస్సెస్‌

667views

చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) అభిప్రాయపడింది. ఢిల్లీలో శాంతి స్థాపనకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆరెస్సెస్ సర్ కార్యవాహ శ్రీ సురేష్‌ భయ్యాజీ జోషి అన్నారు. గురువారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ ఘటనలపై స్పందించారు. హింసాత్మక ప్రాంతాల్లో శాంతి నెలకొల్పేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.