అటవీ భూమిలో నిర్మించ తలపెట్టిన అక్రమ చర్చి తొలగింపు
కర్నూలు జిల్లాలోని అటవీ భూమిలో నిబంధనలకు విరుద్దంగా నిర్మించ తలపెట్టిన చర్చిని ప్రభుత్వ అధికారులు తొలగించారు. కల్లూరు మండలంలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ జగన్నాథ గట్టు ప్రాంతంలోని అటవీ శాఖకు చెందిన స్థలంలో గతంలో కొందరు ఒక శిలువను ఏర్పాటు...







