భారతీయ భాషలన్నింటినీ జాతీయ భాషలుగానే పరిగణిస్తాను: భాషా సమస్యపై శ్రీ గురూజీ గోళ్వాల్కర్
భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న సమూహాలు/దళాలు హిందీని జాతీయ భాషగా చేయాలని ఆర్.ఎస్.ఎస్ గట్టిగా ప్రయత్నిస్తోందని, ప్రభుత్వం కూడా హిందీ మాట్లాడని వారి మీద బలవంతంగా రుద్దాలని చూస్తున్నదనే అసత్య ప్రచారాలు మొదలు పెట్టాయి. కానీ భారతీయ భాషలన్నీ జాతీయ భాషలే అనే...







