నిర్మాణంలో ఉన్న యుద్ధనౌకలో అగ్నిప్రమాదం – ఒక ఉద్యోగి మృతి
ముంబైలో మాజ్‌గాన్ డాక్‌యార్డులో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నేవీకి చెందిన నిర్మాణంలో ఉన్న యుద్ధనౌకలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ కాంట్రాక్టు ఉద్యోగి మృతి చెందాడు. మంటల్లో చిక్కుకున్న వ్యక్తిని కాపాడి చికిత్సకోసం ముంబై జేజే హాస్పిటల్‌కు...







