రామ మందిరాన్ని మక్కా మదీనాలో నిర్మించలేం కదా.. రామ్ దేవ్ బాబా సరైన సమాధానం..!
అయోధ్యలో రామ మందిరం ఎప్పుడు నిర్మిస్తారా అని ప్రతి హిందువు ఎదురుచూస్తూ ఉన్నారు. ఒకప్పుడు పాలకులు.. ఆ తర్వాత నాయకులు రామ మందిరాన్ని అడ్డుకుంటూనే ఉన్నారు. రామ జన్మభూమి అయిన అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలని ఇప్పటికే ఎన్నో ఉద్యమాలు జరిగాయి....







