రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన పార్టీ హిందువుల ఆగ్రహానికి గురౌతుంది.
అయోధ్య రామమందిర విషయంలో సుప్రీంకోర్టు తన విధులను విస్మరిస్తోందని, అలాగే ప్రభుత్వం మందిర నిర్మాణానికి పార్లమెంటులో బిల్లు పెడితే దానికి అందరూ మద్దతిస్తారని, వ్యతిరేకించిన పార్టీ హిందువుల ఆగ్రహానికి గురవుతుందని, అటువంటి స్థితిని ఏ పార్టీ కోరుకోదని విశ్వహిందూ పరిషద్ కార్యనిర్వాహక...







