ఇమ్రాన్‌ఖాన్ సర్! మా మొద్దు ఇండియన్స్‌కు చెప్పండి: మూడు పెళ్లిళ్లపై రామ్ గోపాల్ వర్మ
ముంబై: జమ్ము కాశ్మీర్ పుల్వామా తీవ్రవాద దాడి నేపథ్యంలో ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పైన విమర్శలు గుప్పించారు. ప్రియమైన, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంటూ వరుస ట్వీట్లు చేశారు. చర్చలతో సమస్యలు...







