భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా విద్యా బోధన
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకురానున్న నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ 2020) అమలులో విద్యార్థులకు భారతీయ సంప్రదాయాన్ని మరింత చేరువ చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం విద్యార్థులకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బొమ్మలతో బోధన చేయనున్నట్లు కేంద్ర విద్యాశాఖ...







