‘శబరిమల’పై సుప్రీంకు వెళ్ళిన కేరళ ప్రభుత్వం
కేరళలోని శబరిమల ఆలయానికి రోజువారీ భక్తుల సంఖ్యను పెంచుతూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. భక్తుల సంఖ్యను పెంచడం వల్ల పోలీసులు, ఆరోగ్య సిబ్బందిపై పెనుభారం పడుతుందని కేరళ ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది....







