మనం చైనా పై ఆధారపడటం తగ్గాలి… స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మోహన్ భగవత్ జీ వ్యాఖ్య..
చైనాపై ఆధారపడటం పెరిగితే.. ఆ దేశం ముందు మనం తలవంచాల్సి వస్తుందని సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముంబయిలోని ఓ పాఠశాలలో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి, ప్రసంగించారు. ‘‘మనం ఇంటర్నెట్, టెక్నాలజీని ఎక్కువగా...







